మా చిన్నయ్య ప్రొద్దున్నే టిఫిన్ తినేసి , ఐస్ క్రీం కావాలి కావాలి అని అన్నాడు. ఇప్పుడు ఐస్ క్రీం ఎక్కడ నుండి వస్తుందిరా అని అడిగా, వాడు దానికి మనం Oakland జూ కి వెళ్ళాం కదా , అక్కడ అబ్బాయి అమ్ముతున్నాడు , అక్కడ తీసుకుందాం అన్నాడు.
ఇప్పుడు వీడి ఐస్ క్రీం కోసం మేము ఆ జూ కి వెళ్ళాలన మాట , అదేమో మా ఇంటికి ఒక 50 మైళ్ళ దూరం !!!!!!