Thursday, March 10, 2011

Ontari Thanam... ontari prayanam

ఒంటరితనం , ఒంటరి ప్రయాణం అనిపిస్తుంది జీవితం...
ఈ జీవితం లో ఎప్పుడైనా పోతుందా ఈ ఆలోచన అనిపిస్తుంది. లోకంలో ఇంత మందిమి ఉన్నాము ఐన ఒంటరితనమే. ఎందుకు ఇలా అనిపిస్తుంది , ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది , పావురం లాగ ఎగిరిపోవాలనిపిస్తుంది , ఎటువంటి బాదరబంది లేకుండా ఉండాలనిపిస్తుంది , కాని కుదరదు ఎందుకు ఇలా ?????

1 comment:

  1. its all due to one simple reason... we tied ourselves into with a strong thread called relation ships and emotions.... we are afraid of breaking these ropes/threads...and not courageous enough to hurt others by breaking these links.

    ReplyDelete