Tuesday, April 5, 2011

Egg !!!

మా చిన్నయ్య ఎప్పుడు eggs చూసిన నేను break చేస్తా అని సతాయిన్చేస్తాడు , నేనేమో వద్దు బాబు అని తీసేసుకుంట.

ఈ రోజు omlette వేద్దాం అని eggs తీస్తే వచ్చేసాడు నేను బ్రేఅక్ చేస్తా చేస్తా అని , సరే నేను చేసేది చూడు అప్పుడు చెయ్యి అని చెప్పా వాడికి ఒక ఎగ్ ఇచ్చి . వాడు నేను ఎలా చేసానో చూసాడు, ఒక పక్కన చెప్తూనే ఉన్నా , మెల్లిగా బాబు, మెల్లిగా కొట్టాలి అని. ఎగ్ కొట్టడం మెల్లిగానే కొట్టాడు కాని బౌల్ లో వేసేటప్పుడు కింద పడిపోయింది , ఇంక వాళ్ళ నాన్నకి చెప్ప్తునాడు నేను ఎగ్ సరిగ్గా కొట్టలేదు , మమ్మీ చెప్పింది కాని కొట్టలేదు అని . 

చిన్నపిల్లలు వాళ్ళకి నచ్చింది చేయిస్తే ఎంత ఆనందమో కదా వాళ్ళకి . 

లవ్ యు చిన్నమ్మ.

No comments:

Post a Comment